Surprise Me!

Elon Musk కి చెక్.. Twitter Poison Pill Defense Strategy | Oneindia Telugu

2022-04-16 72 Dailymotion

Twitter Inc. has brought on a second investment bank, JPMorgan to help it respond to Elon Musk’s hostile bid, according to people familiar with the matter.
#tesla
#elonmusk
#twitter
#paragagarwal
#jpmorgan
#thomabravo

టెస్లా అధినేత ఎల‌ాన్‌ మ‌స్క్ చేసిన తాజా ప్రతిపాదన.. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో కలకలం రేపుతోంది. దీన్ని టేకోవర్ చేయడానికి ఎలాన్ మస్క్ ఆఫర్ ఇచ్చిన అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి ట్విట్టర్‌ కంపెనీలో. ఈ ప్రతిపాదనలపై సమగ్రమైన అధ్యయనం చేయడానికి, అంచనాలను రూపొందించడానికి ట్విట్టర్ యాజమాన్యం.. అమెరికన్ కంపెనీని ఆశ్రయించింది. జేపీ మోర్గాన్ అండ్ కో సహకారాన్ని తీసుకోనుంది.

Buy Now on CodeCanyon